కళ్యాన్ రాం నోరు జారాడు..డైరెక్టర్ పేరు లీకయ్యింది....
జనతా గ్యారేజ్ సినిమాతో భారీ విజయం అందుకున్న తారక్ ఇప్పటివరకు తన తదుపరి సినిమా ప్రకటించలేదు..అయితే ఈ మధ్య బోలెడన్ని పుకార్లు వచ్చాయి..ఎన్టీఆర్ ఈ డైరెక్టర్ తో చేస్తాడని , లేకపోతే ఆ డైరెక్టర్ తో చేస్తాడని...ఇలా రోజుకో వార్త షికారు చేస్తుందీ...
అయితే ఈ మధ్య అంటే ఒక రోజు క్రితం ఇంకో వార్త బాగా బలం గా వినిపిస్తుంది..అది కూడా కళ్యాన్ రాం నోరు జారటం వల్లేనని ఎన్టీఆర్ సన్నిహితులు చెప్పుకుంటున్నారు...అయితే అదేంటంటే ఎన్టీఆర్ త్వరలో రియలిస్టిక్ డైరెక్టర్ బాలా డైరెక్షన్లో తన తదుపరి సినిమాని చేయాలనుకుంటున్నాడని అందుకోసమే ఇంత గ్యాప్ తీసుకొని మరీ దాని కోసం కసరత్తులు చేస్తున్నాడని....గుస గుస లు వినిపిస్తున్నాయి ..ఇది ఎంత వరకు నిజమో తెలీదు కాని అదే మాత్రం జరిగితే..తారక్ మరోసారి తన నట విశ్వ రూపాన్ని చూపిస్తాడు అనటం లో సందేహం లేదని చెప్పొచ్చు.....
0 comments:
Post a Comment