నటుడుగా మరో మెట్టు ఎక్కిన కళ్యాణ్ రాం..అదుర్సు అంతే!!!!
కళ్యాన్ రాం , పూరీ కలయికలో తెరకెక్కిన ఇజం మూవీ ఈరోజే రిలీజ్ అయ్యి మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ..నిజం చెప్పాలంటే ఈ మూవీలో కళ్యాణ్ రాం నటించాడు అనేకంటే జీవించాడూ అని చెప్పాలి. ఈ సినిమాతో కళ్యాన్ రాం కి సినిమా అంటే ఎంత ఫ్యాషనో మళ్ళి నిరూపించాడు . పర్టిక్యులర్ గా చెప్పాలంటే ఇంట్రడక్సన్ సన్నివేషం మరియు క్లైమాక్ష్ సీన్స్ ఇంకా చెప్పాలంటే చాలా సీన్స్ వున్నాయీ...ఈ సినిమా అయితే కళ్యాన్ రాం నటన పరం గా కాని క్రేజ్ పరం గా కాని మరో మెట్టు ఎక్కించందనే చెప్పాలి.
CONGRATS TO KALYANRAAM

0 comments:
Post a Comment