తారక్ ఇంకో రెండు రోజుల్లో ఎక్కడ వుంటాడో తెలుసా...ఇంకో నెల వరకు సాధ్యం కాదట!!!!
తారక్ ఏంటి!! అసలు రెండు రోజుల్లో ఎక్కడో వుండటమేంటి అనుకుంటున్నారా..అవువు మీరు విన్నది నిజమే..తారక్ ఇంకో నెల వరకు తన తదుపరి మూవీ మొదలు పెట్టేటట్లు కనిపించటం లేదు..ఎందుకంటే తన తదుపరి మూవీకి అన్నీ సిద్ధమైనట్లు కనిపిస్తున్నాయి కాని ఇంకో నెల వరకు తన ఫ్యామిలీ తో గడపాలనుకుంటున్నాడట..అందుకే ఇంకో రెండు రోజుల్లో..తన ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్ళాలనుకంటున్నాడంటా..ఇది ఫ్యాన్స్ కి చేదు విషయమే అయినా తప్పదు మరి..

0 comments:
Post a Comment