జనతాగ్యారేజ్ @145 కోట్లు NTR రికార్డ్ కా బాప్!!!!!

జనతాగ్యారేజ్ @145 కోట్లు NTR  రికార్డ్ కా బాప్!!!!! 


జనతాగ్యారేజ్ ఏ ముహూర్తాన ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అన్ని క్యాప్సన్ పెట్టారో కాని దానికి తగ్గట్టు గానే అన్ని రికార్డులు  రిపేర్లు చేసింది.ఇప్పుడు మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.అదే 145 కోట్లు మార్కు అందుకుంది . ఈ అరుదైన రికార్డ్ అందుకున్న రెండో సినిమాగా టాలీవుడ్ లో చరిత్ర స్రుస్టించింది. మొత్తానికి జూనియర్ మళ్ళీ టాప్ చెయిర్ కైవసం చేసుకున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా 86 కోట్ల పైనే షేర్ సాధించింది..నిజంగానే జయహో జనతా .

   
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.