థాయ్ గాళ్స్ తో ఏం చేయలేదు అంటున్న పూరి..
దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ని కూడా కొత్తగా చూపించబోతున్నాడనే విషయం తెలుస్తూనే ఉంది. నిజానికి పూరీ హీరోలందరూ బాగా కేర్ లెస్ గా రెక్ లెస్ గా ఉంటారు. వాస్తవ జీవితంలో కూడా పూరీ మాటలు కూడా ఇంతే పదునుగా ఉంటాయి.
పూరీకి బ్యాంకాక్ అంటే మహా ఇష్టం. చీటికీ మాటికీ వెళ్లిపోతుంటాడు. థాయ్ ల్యాండ్ కేపిటల్ తనకు రెండో ఇల్లు లాంటిది అని గర్వంగా చెప్పుకోగలడు కూడా. ఇలా ఈ దర్శకుడు వెళ్లడానికి స్క్రిప్ట్ రాసుకోవడానికి కారణం అనే సంగతి ఓపెన్ సీక్రెట్. అయితే.. చాలా మంది మాత్రం బ్యాంకాక్ లో బాగా ఎంజాయ్ చేయడానికి వెళుతుంటాడని.. థాయ్ అమ్మాయిలతో మసాజులు గట్రా ఎక్సెట్రా సుఖాల కోసం వెళ్తాడని అనే వాళ్లు కూడా ఉన్నారు. ఈ మాటలకు పూరీ ఇప్పుడు సరైన సమాధానం ఇచ్చాడు.
'జనాలు వాళ్ల ఊహలనే నిజాలు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి నాకు ఏ థాయ్ గాళ్ తోనూ సెక్స్ అనుభవం లేదు. అక్కడ ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు నచ్చుతాయ్. థాయ్ పీపుల్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మనలా మనసులో స్వార్ధం కుళ్లు పెట్టుకుని ఉండరు'(తనక్కూడా ఉందని చెప్పాడు లెండి) అంటున్నాడు పూరీ.

0 comments:
Post a Comment