పని మొదలెట్టిన పూరి....అడిగితే ఆ డేట్ ఫిక్స్ అంటున్నాడు...
పూరీ ఏదైనా కొత్త సినిమా స్క్రిప్ట్ రాయాలనుకుంటే బ్యాంకాక్ వెళ్లటం అలవాటు. అక్కడే స్క్రిప్టు మొత్తం పూర్తి చేసుకుని వస్తాడు.. వీలైతే , మ్యూజిక్ డైరెక్టర్లని కూడా తీసుకెళ్లి పాటలు కూడా సిద్ధం చేయించి తీసుకొస్తుంటారు. అయితే ఇలా ఎప్పుడు జరుగుతుందంటే కథానాయకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే పూరికి బ్యాంకాక్ కి వెళ్తాడు . అయితే ఈ విషయమై ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు పూరీ ఇలా సమధానం ఇచ్చాడు...ఆల్రేడీ నేను సినిమా ఎవరితో తీస్తానో ఫిక్స్ అయ్యిపోయింది..అందుకే పూర్తి స్థాయి స్క్రిప్ట్ మీద ఫోకస్ పెట్టాను అని సమధానమిచ్చాడు..అయితే ఆ హీరో యెవరు అని ఆరా తీస్తే అతను ఒక స్టార్ హీరో అని ప్రెజెంట్ అతని కెరీర్ పీక్స్ లో వుందని అందుకే వీలైనంత ఫవర్ ఫుల్ గా స్క్రిప్ట్ రెడీ చెయ్యాలనుకుంటున్నాడంతా..మరి షూటింగ్ విషేషాలు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని అడిగిన ప్రశ్నకు ఇంకో రెండు మూడు వారాల్లో అఫీషీయల్ గా అనౌన్స్ చేసే పనిలో వున్నామని చెప్పాడంటా..దీన్ని బట్టి చూస్తే ఆ హీరో మరెవరో కాదని మన తారక్ అనే తెలుస్తుంది.....ఇంకో రెండు వారాలు అగితే తెలిసిపోతుంది.....అసలు విషయం....
0 comments:
Post a Comment