నాకు నాన్న గారి తర్వాతా నటనకు ప్రాధాన్యమిచ్చె నటులలొ ఎన్టీఆర్ అంటే చాలా ఇస్టం అని అని చెప్పిన హీరో!!పూరీ షాక్
పూరి జగన్నాథ్ అంటే అందరికి తెలిసిందే మెరుపు వేగంతో సినిమాలు తీసే దర్శకుడు మరియు హీరోల శైలిని కూడా అమాంతం మార్చే సత్తా వున్న దర్శకుడు..
ఆయనకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయంట . కానీ హిందీలో సినిమా వేగంగా పట్టాలెక్కడం కష్టం. ఓ ఆరేడు నెలలు ఉండాలి. అలా ఉంటే తెలుగు సినిమాలకి దూరం కావాల్సి వుంటుంది. అందుకే ఇక్కడే సినిమాలు చేస్తున్నా. అయితే ఈ మధ్యనే అభిషేక్ బచ్చన్ కలిసి ‘టెంపర్’ సినిమా నీతో చేద్దామనుకుంటున్నా అని . ఆయనకి కథ చెప్పాడంటా..కాని అభిషెక్ ఏమన్నాడొ తెలుసా ఎన్టీఆర్‌లా అంతటి భావోద్వేగాలు పండించలేను మరియు ఆయన నటనకి నేను పెద్ద ఫ్యాన్ ని నాకు నాన్న గారి తర్వాతా నటనకు ప్రాధాన్యమిచ్చె నటులలొ ఎన్టీఆర్ అంటే చాలా ఇస్టం అని చెప్పడంతా . దాంతో పూరి ఎన్టీఆర్ కి తోటి నటుల నుంచి కూదా ఇంత ఫాలోయింగ్ అని ఆశ్చర్య పోయడంతా ..అందుకే ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదంట.
GREAT NTR

0 comments:
Post a Comment