ఫ్యాన్స్ ని థ్రిల్ చేద్దామనుకుంటున్న యంగ్ టైగర్ (అఫీషియల్) మరి ఏంటో చూడండి..
ప్రస్తుతం తారక్ అంటే ఒక ప్రభంజనం మరియు ఒక వ్యసనం...జనతాగ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాతా కొంచెం గ్యాప్ తీసుకున్నాడు ఇంక ఇప్పటివరకు తన సినిమాకు సంభందించి ఏ ప్రకటన చెయ్యలేధు..కాని ఇప్పుడు ఫ్యాన్స్ ని థ్రిల్ చెయ్యలనే ఆలోచనలో వున్నాడని తారక్ గ్రౌండ్ నుంచి సమాచారం..
అదేంటంటే తారక్ నెక్స్ట్ ప్రోజెక్ట్ గురించే..ఒకే సారి రెండు సినిమాలను స్టార్ట్ చేసి ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాడంటా..త్వరలో ఈ రెండు సినిమాల డైరెక్టర్లను అనౌన్స్ చెయ్యలనుకుంటున్నాడంటా.....
ALL THE BEST TO NTR

0 comments:
Post a Comment