జనతా గ్యారేజ్ 50 డేస్ సెలెబ్రేసన్స్ విశేషాలు మరియు హైదరాబాద్ లో జరిగే ఫంక్సన్ గెస్ట్ ఎవరో తెలుసా??
జనతా గ్యారేజ్ రేపటి తొ 50 రోజులు కంప్లీట్ చేసుకొని 50 డేస్ సెలెబ్రేసన్స్ హైదరాబాద్ లోని RTC CROSS ROADS లో సెలెబ్రేసన్స్ చెయ్యటానికి భారీ ఎత్తున ప్లాన్ చేసరంటా..రిలిజ్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీ కి ఎన్నో అనుభూతులు మిగిల్చింది.. ఎన్నో రికార్డ్ లు కొల్లగొట్టింది ...తెలుగు చరిత్రలో ఒక మంచి సినిమాగా మిగిలిపోతుంది....సో రేపు జరిగే 50 రోజుల పండగ కి NTR హాజరు కాబోతున్నాడని సమాచారాం..ఇదె కనుక నిజమైతే రేపు RTC CROSS ROADS లో ఒక విధమైన పండగ వాతావరణం నెలకొంటుంది...ఇలాగే ఎన్టీఆర్ ఇంక మరెన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు ఇండస్ట్రీ కి ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎన్టీఆర్

0 comments:
Post a Comment