ఏంటయ్యా!!! తారక్ అన్న.ఆ గుబురు గడ్డం ఎందుకు..ఇంకా ఎన్ని రికార్డులు తిరగ రాయాలనుకుంటున్నావు..
తారక్ గుబురు గడ్డం చూస్తుంటే మళ్ళీ కొత్త రికార్డులు స్రుష్టించటానికి రెడీ అవుతున్నట్టు వున్నాడు..గత రెండు సంవత్సరాలు గా చూసుకుంటే తారక్ ఏది పట్టుకుంటే అది బంగారం లా మారుతుంది..రీసెంట్ గా జనతాగ్యారేజ్ తో స్రుష్టించిన ప్రకంపనలు అలాంటివి ఇలాంటివి కాదు..
కానీ ఇప్పటి వరకు తన తదుపరి సినిమా గురించి ప్రకటించక పోవటం గమనార్హం ..కాని రీసెంట్ గా తారక్ ని చూసిన వాళ్ళు మాత్రం మళ్ళీ ఏదో మ్యాజిక్ చెయ్యటానికి రెడీ అవుతున్నట్టు వున్నాడని అంటున్నారు ... ఏది ఏమైన సినిమా ఖరారు చెయ్యనప్పటికి తారక్ మాత్రం తన తదుపరి సినిమా కోసమే తనని తాను కొత్తగా చూపించుకోవటానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది..

0 comments:
Post a Comment