కలక్షన్లను బట్టి చూస్తే కెరీర్ బెస్ట్ హిట్ కొడతాడా!!చూద్దాం పదండి!!కలక్షన్ల వివరాలు...
కళ్యాన్ రాం ఇజం మూవీ రిలీజ్ అయ్యి మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర మొదలుపెట్టింది..మొదటి రోజు మంచి వసూళ్ళు రాబట్టాడు ఇప్పటి వరకు కళ్యాన్ రాం కెరీర్ లోనే ఇంత రేంజ్ లో మొదటిరోజు కలక్షన్లు సాధించలేదనే చెప్పాలి ...మొదటి రోజు ఇజం మూవీ 8 కోట్ల పైనే గ్రాస్ సాధించి 4 కోట్ల పైనే షేర్ రాబట్టింది కాని స్పెషల్ గా ఒక్క నైజాం లోనే హైయ్యెస్ట్ కలక్షన్స్ సాధించింది..
ఇంకా రెండొ రోజు కూడా అదే హవాని కొనసాగించి టోటల్ గా 10 కోట్లకు పైనే గ్రాస్ సాధించినట్టు సమచారం ..ఈ ప్రకారం చూస్తే కళ్యాన్ రాం తన కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలక్షన్లు సాధించేట్టు కనపడుతుంది.........
అయితే మొదటి వారం ముగిసే సరికి కలక్షన్ల వివరాలు ఇలా వున్నాయి...టోటల్ గా 12 కోట్ల పైనే షేర్ రాబట్టినట్లు చెప్తున్నారు సినీ విశ్లేషకులు...
ఇవి కళ్యాన్ రాం కెరీర్ లోనే బెస్ట్ కలక్షన్ అని చెప్పాలి..ఎందుకంటే కెరీర్ బెస్ట్ హిట్ పటాస్ కూడా ఈ రేంజ్ లో కలక్ట్ చెయ్యలేదని చెప్పాలి..పటాస్ మొదటి వారం 9.7 కోట్లే రాబట్టింది...ఇంకో వారం వరకు స్టడీగా వుంటే కెరీర్ బెస్ట్ హిట్ కొట్టే చాన్సులు వున్నాయి..కాని పటాస్ చాలా తక్కువ బడ్జెట్ అయ్యింది .....మరి ఇజం మూవీ కి 25 కోట్ల పైనే అయ్యిందని సమాచారం...దీని ప్రకారం చూస్తే టోటల్ గ 30 కోట్ల వరకు కలక్ట్ చెయ్యాల్సి వుంది...మరి చూద్దాం ఏం జరుగుతుందో....

0 comments:
Post a Comment