కళ్యాణ్ రాం కెరీర్ లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ మీరు ఓ లుక్కెయ్యండి!!!
కళ్యాన్ రాం ఇజం మూవీ నిన్ననే రిలీజ్ అయ్యి మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర మొదలుపెట్టింది..మొదటి రోజు మంచి వసూళ్ళు రాబట్టాడు ఇప్పటి వరకు కళ్యాన్ రాం కెరీర్ లోనే ఇంత రేంజ్ లో మొదటిరోజు కలక్షన్లు సాధించలేదనే చెప్పాలి ...మొదటి రోజు ఇజం మూవీ 8 కోట్ల పైనే గ్రాస్ సాధించి 4 కోట్ల పైనే షేర్ రాబట్టింది కాని స్పెషల్ గా ఒక్క నైజాం లోనే హైయ్యెస్ట్ కలక్షన్స్ సాధించింది..

0 comments:
Post a Comment